తెలంగాణ హైకోర్టుకు కామారెడ్డి రైతులు

*మాస్టర్ ప్లాన్‌పై రిట్ పిటిషన్ వేసిన రామేశ్వర్‌పల్లి రైతులు

Update: 2023-01-07 05:01 GMT

తెలంగాణ హైకోర్టుకు కామారెడ్డి రైతులు

High Court: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్‌పై రామేశ్వర్‌పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రీ క్రియేషన్ జోన్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. మాస్టర్ ప్లాన్‌ తమకు నష్టం కలిగించే విధంగా ఉందని రైతులు తెలిపారు. రైతుల పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News