K Laxman: బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు ఏకమవుతున్నాయి
K Laxman: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మణ్
K Laxman: బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీల పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇందులో భాగంగానే తమ పార్టీ విధానాన్ని బలపరుస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని గంటాపధంగా చెబుతున్న డాక్టర్ లక్ష్మణ్.