K Laxman: సీఎం కేసీఆర్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్

K Laxman: కేసీఆర్ నిరాశతో మాట్లాడుతున్నారు

Update: 2022-07-11 08:08 GMT

K Laxman: సీఎం కేసీఆర్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్

K Laxman: కేసీఆర్ ప్రభుత్వాన్ని నిడలా వెంటాడుతానన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ నిరాశ, నిస్పృహతో మాట్లాతున్నారని విమర్శించారు. మోడీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని దుబ్బాక నుండి హుజూరాబాద్ వరకు విజయఢంకా మోగించామని తెలిపారు. బీజేపీ మిషన్ తెలంగాణ రోడ్ మ్యాప్ సిద్ధం అవుతుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

Tags:    

Similar News