హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. తనిఖీల్లో భారీగా నగదు లభ్యం
IT Raids: కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లో రూ.7.50కోట్లు స్వాధీనం
IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లో ఏడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అటు.. ప్రదీప్‌రెడ్డి ఇంట్లోనూ భారీగా నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోసం డబ్బును సమకూర్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.