Mancherial: శిశువుల తారుమారు ఘటన.. డీసీపీ ఆఫీస్‌కు డీఎన్‌ఏ రిపోర్ట్..

Mancherial: మంచిర్యాల డీసీపీ ఆఫీస్‌కు డీఎన్‌ఏ రిపోర్ట్

Update: 2023-01-03 06:42 GMT

Mancherial: మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో శిశువుల తారుమారు ఘటన

Mancherial: మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో శిశువుల తారుమారు ఘటన ఓ కొలిక్కి వచ్చింది. మంచిర్యాల డీసీపీ ఆఫీస్‌కు డీఎన్‌ఏ రిపోర్ట్ చేరుకుంది. ఆ రిపోర్టును పరిశీలించిన తర్వాత శిశువులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు ఆస్పత్రి అధికారులు. మరోవైపు తమ బిడ్డల కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News