Hydra: ఇవాళ్టి అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా ప్రకటన

Hydra: కూకట్‌పల్లి,అమీన్‌పూర్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేశాం

Update: 2024-09-22 12:15 GMT

Hydra: ఇవాళ్టి అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా ప్రకటన

Hydra: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝలిపిస్తోంది. ఇవాళ కూకట్‌పల్లి,అమీన్‌పూర్‌లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా..వాటి వివరాలను వెల్లడించింది. కూల్చివేతల ద్వారా.. కిష్టారెడ్డిపేటలో ఎకరం, పటేల్‌గూడలో మూడు ఎకరాలు, నల్ల చెరువు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది.

Tags:    

Similar News