Hyderabad: లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త

Hyderabad: లంచం తీసుకుంటున్న భార్య భాగోతాన్ని భర్త భయటపెట్టారు.

Update: 2024-10-09 09:07 GMT

Hyderabad: లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త

Hyderabad: లంచం తీసుకుంటున్న భార్య భాగోతాన్ని భర్త భయటపెట్టారు. మణికొండ మున్సిపల్ కార్యాలయంలో డీఈఈ గా పని చేస్తున్న దివ్యజ్యోతి కాంట్రాక్టర్ల నుంచి లంచంగా తీసుకుంటున్న నగదును తీసుకు వచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్క పెడుతుందని భర్త శ్రీపాద్ తెలిపారు.

లంచం తీసుకోవడంపై భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో లంచంగా తీసుకున్న నగదు దృశ్యాలను మీడియా ముందు ఉంచారు. దివ్యజ్యోతి జగిత్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. 20 నుంచి 30 లక్షల రూపాయలు లంచం తీసుకు వస్తుందని చెప్పారు.

Full View


Tags:    

Similar News