భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

* శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశం

Update: 2023-02-28 11:45 GMT

భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

RSS Rally: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. ర్యాలీలో 500 మంది మాత్రమే పాల్గొనాలని పేర్కొంది. క్రిమినల్ హిస్టరీ లేనివాళ్లే ర్యాలీలో పాల్గొనాలని.. ర్యాలీలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News