Weather Report: రేపటి నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్
Weather Report: ఆదిలాదాద్, ఖమ్మంలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం
Weather Report: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణశాఖ సీనియర్ అధికారి శ్రావణి.