Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 13వందలా 90 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-08-11 07:30 GMT

Gold and silver prices today : September 2: తగ్గిన బంగారం, వెండి ధరలు ..నేటి ధరలు ఇలా

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 13వందలా 90 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడికి వద్ద.. బూట్లు, బ్యాగులో బంగారం దొరికిందన్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

పట్టుకున్న బంగారం విలువ కోటి రూపాయలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వివరించారు.

Tags:    

Similar News