Harish Rao: రాహుల్ గాంధీ రాంగ్ గాంధీగా మారిపోయారు

Harish Rao: కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రజలు మోసపోరు

Update: 2023-11-17 06:13 GMT

Harish Rao: రాహుల్ గాంధీ రాంగ్ గాంధీగా మారిపోయారు

Harish Rao: వెలుగుల దివాళీ కావాలా..? కర్ణాటక దివాళా కావాలా..? అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక రాష్ట్రం దివాళా తీసిందని తెలిపారు. అబద్ధాలు ఆడి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందన్నారు. వన్‌ ఛాన్స్ కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రజలు మోసపోరని తెలిపారు. రాహుల్ గాంధీ రాంగ్ గాంధీగా మారిపోయారని విమర్శించారు. కర్ణాటక ప్రజలు అక్కడి ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News