Harish Rao: రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసిన ఈసీ.. ఈ పాపం హస్తానిదే..!
Harish Rao: వెంటనే నిధులు విడుదలు చేస్తామన్న మంత్రి హరీష్ రావు
Harish Rao: పోలింగ్‌కు మూడు రోజుల ముందు మరోసారి రైతుబంధు రాజకీయాల్లో కాక రేపింది. పథకం నిధుల విడుదలకు మొదట ఈసీ ఓకే చెప్పినా... తర్వాత బ్రేక్ వేయటంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ లీడర్లే... వెంటబడి రైతుబంధును ఆపించారని.. గులాబీ బాస్ సహా.. కేటీఆర్, హరీష్ రావు, కవిత మండిపడ్డారు. డిసెంబర్ 3 తర్వాత ఏర్పడేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని.. వెంటనే నిధులు విడుదల చేసుకుంటామని.. మంత్రి హరీష్ రావు అన్నారు.