Deccan Mall: డెక్కన్‌మాల్ కూల్చివేతకు అధికారుల గ్రీన్‌సిగ్నల్‌

Deccan Mall: బిల్డింగ్‌లో లభించని మృతదేహాల ఆనవాళ్లు

Update: 2023-01-22 12:15 GMT

Deccan Mall: డెక్కన్‌మాల్ కూల్చివేతకు అధికారుల గ్రీన్‌సిగ్నల్‌

Deccan Mall: డెక్కన్‌ మాల్‌లో 10వేల టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. వ్యర్థాలు తొలగించిన తర్వాతే బిల్డింగ్ కూల్చివేతలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిన్న ముగ్గురు మృతుల్లో ఒకరి డెడ్‌బాడీ అవశేషాలు గుర్తించగా మరో ఇద్దరి డెడ్‌బాడీల అవశేషాల కోసం సెర్చ్ చేస్తున్నారు. వ్యర్థాలలో కలిసిపోయిన మరో ఇద్దరి డెడ్‌బాడీల అవశేషాలు గుర్తించడం కష్టంగా మారిందంటున్నారు.

Tags:    

Similar News