Gandhi Hospital Staff Strike: గాంధీ హాస్పిటల్ లో సిబ్బంది మళ్లీ సమ్మె సైరన్
Gandhi Hospital Staff Strike: గాంధీ హాస్పిటల్ లో సిబ్బంది మళ్లీ సమ్మె సైరన్.
Gandhi Hospital Staff Strike: గాంధీ హాస్పిటల్ లో సిబ్బంది మళ్లీ సమ్మె సైరన్. విధులు బహిష్కరించనున్న 620 సిబ్బంది. ఆందోళనలో నలుగు యునియన్ లకు చెందిన ఉద్యోగులు. ఫోర్త్ క్లాసు ఎంప్లాయిస్ - 220 మంది సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది - 200, పేషెంట్ కేర్ సిబ్బంది - 100, సెక్యూరిటీ సిబ్బంది 100 మంది. నాలుగో రోజుకు చేరుకున్న కాంట్రాక్టు నుర్సుల సమ్మె.