బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

Krishna Mohan Reddy: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.

Update: 2024-07-06 08:08 GMT

బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

Krishna Mohan Reddy: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ నేతలు వరుసబెట్టి బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఐతే ఈ చేరికను జడ్పీ ఛైర్మన్ సరిత వర్గం వ్యతిరేకించగా సీఎం రేవంత్ రెడ్డి, సరితా తిరుపతయ్యకు నచ్చజెప్పారని తెలిసింది.

Tags:    

Similar News