కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడ్డ మంటలు
Fire Accident: మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
Fire Accident: హైదరాబాద్ కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రశాంత్‌నగర్ కోర్టు ఎదురుగా ఉన్న స్క్రాప్ షాపులో మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు.