Features of New Telangana Secretariat : కొత్త సెక్రటెరియట్ నమూనా వాస్తు ప్రకారమే ఉందా..
సీఎం కేసీఆర్ పరమభక్తుడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన ఏ పనిచేసినా ముహూర్తం చూస్తారు. ఎక్కడికి వెళ్లినా ఎక్కడ ఉన్నా వాస్తు ఫాలో అవుతారు. కాస్త తేడా వచ్చినా ఊరుకోరు. ఇప్పుడు సచివాలయం కూల్చివేతలో అచ్చం అదే జరిగిందా. పాత సచివాలయానికి భయంకర వాస్తు దోశముందా వీధి పోటులు పోడుస్తున్నాయా లేదంటే మెరుగైన వసతుల కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారా పాత సచివాలయం సీఎం కేసీఆర్ కు ఎందుకు నచ్చడం లేదు. మరీ కొత్త సెక్రటెరియట్ నమూనా వాస్తు ప్రకారమే ఉందా.
కారణాలు ఏవైనా.. పాత సచివాలయాన్ని కూల్చేస్తున్నారు. కొద్దిరోజుల్లో నయా సచివాలయం నిర్మాణం కాబోతోంది. మరీ కొత్త సెక్రటెరియట్ కు వాస్తు పక్కాగా ప్లాన్ చేశారా.. బిల్డింగ్ నమూనాలో ముఖ ద్వారం ఫేసింగ్ ఎలా ఉంది. సీఎం చాంబర్ ఏ ఫేస్ లో ఉంది. కొత్త సెక్రటేరియట్ హంగులపై తెలంగాణ ప్రజల్లో క్యూరాసిటీ మొదలైంది. డిజైన్ల మీద డిజైన్లు మార్చి చివరకు ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇంతకీ కొత్త సచివాలయ రూపు రేఖలు ఎలా ఉండబోతోంది. ?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..