గాంధీభవన్‌లో కొనసాగుతున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం

మొదట సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్‌తో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు

Update: 2024-07-11 09:00 GMT

గాంధీభవన్‌లో కొనసాగుతున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం

 తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఎంపీ స్థానాలు గెలవకపోవడంపై ఆరా తీసేందుకు వచ్చిన త్రిమెన్ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గాంధీభవన్‌లో ఒక్కో అభ్యర్థితో విడివిడిగా భేటీ అవుతోంది కురియన్ కమిటీ. ముందుగా సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్‌తో మాట్లాడుతున్నారు కమిటీ సభ్యులు. 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థులతో ముఖాముఖి జరిపి వారి అభిప్రాయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News