Rachakonda CP: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.. ఓటర్లు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
Rachakonda CP: సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు
Rachakonda CP: రాచకొండ కమిషనరేట్‌లో ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 8వేల మంది పోలీసులు, 25 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఓటర్లు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న రాచకొండ సీపీ డీఎస్ చౌహన్.