Eatala Rajender: మల్కాజిగిరిని గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
Eatala Rajender: బీజేపీ ఓటు వేయాలని స్థానికులను అభ్యర్థించిన ఈటల
Eatala Rajender: బీజేపీ ఎంపీ టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఆ పార్టీ మాల్కాజిగిరి అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కార్నర్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంపాపేట్‌లో ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల పాల్గొన్నారు. మల్కాజిగిరిని గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి తన వంతు కృషి చేస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.