Errabelli: ప్రణీత్‌రావు ఎవరో కూడా నాకు తెలియదు
Errabelli: బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాం
Errabelli: తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. ప్రణీత్‌రావు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తన పేరు చెప్పాలని ప్రణీత్‌పై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ గురించి తనకు తెలియదని చెప్పారు. తప్పుడు పనులు చేసినవారే పార్టీని వీడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాంమని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు ఎర్రబెల్లి.