Hyderabad: అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఇంజనీరింగ్ కాలేజ్‌ విద్యార్ధి అదృశ్యం.. ఉద్రిక్తత

Hyderabad: విద్యార్థి సంఘాలతో భారీ ధర్నాకు దిగిన విద్యార్థులు

Update: 2023-08-26 10:16 GMT

Hyderabad: అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఇంజనీరింగ్ కాలేజ్‌ విద్యార్ధి అదృశ్యం.. ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ బ్రిలియంట్ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంజనేయులు అనే విద్యార్థి కాలేజ్ హాస్టల్ నుండి అదృశ్యమయ్యాడు. విద్యార్థి అదృశ్యానికి కాలేజ్ యాజమాన్యమే కారణమని విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులు భారీ ధర్నాకు దిగారు.

Tags:    

Similar News