Abhishek Manu Singhvi: రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం
Abhishek Manu Singhvi: అభిషేక్ సింఘ్వీ నియామక పత్రం తీసుకున్న నిరంజన్
Abhishek Manu Singhvi: రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుండి అభిషేక్ మను సింఘ్వీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసింది. అభిషేక్ సింఘ్వీ నియామక పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ నుండి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ తీసుకున్నారు.