Revanth Reddy: ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Revanth Reddy: జవహర్ నగర్, మేడ్చల్ లో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

Update: 2023-11-16 06:16 GMT

Revanth Reddy: ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Revanth Reddy: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ హోదాలో తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్స్ ల్లో పాల్గొంటున్నారు.

ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జవహర్ నగర్, మేడ్చల్ లో కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 11గంటలకు జవహర్ నగర్, మధ్యాహ్నం 12గంటలకు మేడ్చల్ లో కార్నర్ మీటింగ్స్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News