గుడివాడ క్యాసినో వ్యవహారంపై రంగంలోకి ఈడీ

ED Raids: గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‌పై ఆరోపణలు

Update: 2022-07-27 06:22 GMT
ED Raids In Hyderabad

గుడివాడ క్యాసినో వ్యవహారంపై రంగంలోకి ఈడీ

  • whatsapp icon

 ED Raids: గుడివాడ క్యాసినో వ్యవహారంలో భాగంగా హైదరాబాద్‌లో ఈడీ దాడులు చేస్తుంది. హైదరాబాద్‌లో చికోటి ప్రవీణ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది చోట్ల అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‌పై ఆరోపణలు నేపథ్యంలో ఫెమా కింద కేసు నమోదు చేసింది ఈడీ.

Tags:    

Similar News