Telangana Elections: తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన ఈసీ
Telangana Elections: రైతుబంధు, రైతు రుణమాఫీలకు కూడా నో పర్మిషన్
Telangana Elections: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు అనుమతివ్వడం కుదరదని తేల్చి చెప్పింది. పెండింగ్ డీఏలు ఎన్నికల కోడ్ సమయంలో ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈసీ. దీంతో పాటు రైతుబంధు, రైతు రుణమాఫీలకు సంబంధించిన నిధుల విడుదలకు కూడా అనుమతి నిరాకరించింది.