CP CV Anand: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

CP CV Anand: సౌండ్‌ సిస్టంకు పోలీసుల అనుమతి తప్పనిసరి

Update: 2024-10-01 11:02 GMT

CP CV Anand: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

CP CV Anand: హైదరాబాద్‌ పరిధిలో డీజే, బాణసంచాపై పోలీసులు నిషేధం విధించారు. ఈమేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే, బాణసంచా ఉపయోగించకూడదు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో ఉండాలని పేర్కొన్నారు. సౌండ్‌ సిస్టంకు పోలీసుల అనుమతి తప్పనిసరని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్లు జైలుశిక్ష లక్ష జరిమానా విధిస్తామని సీవీ ఆనంద్ స్పష్టంచేశారు.

Tags:    

Similar News