Telangana: త్వరలో భూముల డిజిటల్ సర్వే: సీఎం కేసీఆర్

Update: 2021-02-18 15:36 GMT
Digital Land survey in Telangana Soon

సీఎం కెసిఆర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

  • whatsapp icon

Telangan: తెలంగాణలో త్వరలోనే భూముల డిజిటల్ సర్వే జరగనుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ వంద శాతం సక్సెస్ అయిందన్న ముఖ్యమంత్రి.. రెవెన్యూ పని విధానంలో సమూల మార్పులు వచ్చినట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌తోనే రెవెన్యూ శాఖలో అవినీతి అంతమైనట్లు సీఎం స్పష్టం చేశారు.

Tags:    

Similar News