Dharani: ఈ నెల 17 వరకు ధరణి దరఖాస్తుల గడువు పెంపు

Dharani: దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన

Update: 2024-03-11 15:11 GMT

Dharani:ఈ నెల 17 వరకు ధరణి దరఖాస్తుల గడువు పెంపు

Dharani: ధరణి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్రైవ్‌ను ఈ నెల 17 వరకు పొడిగిస్తున్నట్లు కమిటీ సభ్యులు సునీల్ తెలిపారు. భూ యజమానుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 40 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. లక్ష దరఖాస్తులకు నివేదికలు తయారయ్యాయని చెప్పారు. డ్రైవ్ మొదలైన తర్వాత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం లభిస్తోందన్నారు.

Tags:    

Similar News