Dhanpal Suryanarayana: ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం
Dhanpal Suryanarayana: నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ విజయం సాధించడం ఖాయం
Dhanpal Suryanarayana: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త ప్రచారంలో మైనార్టీలు పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీదే అధికారం అంటున్న ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త.