Hyderabad: డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత వాయిదా

Hyderabad: బిల్డింగ్ కూల్చేందుకు వచ్చిన భారీ క్రేన్‌లో ఆయిల్ లీకేజీ

Update: 2023-01-26 11:01 GMT

Hyderabad: డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత వాయిదా

Hyderabad: డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత వాయిదా పడింది. బిల్డింగ్ కూల్చేందుకు వచ్చిన భారీ క్రేన్‌లో ఆయిల్ లీకేజీ కావడంతో కూల్చివేత ఆలస్యం కానుంది. మెకానిక్‌తో పాటు మరో ప్రత్యామ్నాయ మెషిన్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

Tags:    

Similar News