Rahul Gandhi: ప్రగతి భవన్ పేరును ‘ప్రజా పాలన భవన్’గా మారుస్తాం

Rahul Gandhi: ఫిర్యాదులు 72 గంటల్లో పరిష్కరిస్తామంటూ ట్వీట్

Update: 2023-11-18 08:47 GMT

Rahul Gandhi: ప్రగతి భవన్ పేరును ‘ప్రజా పాలన భవన్’గా మారుస్తాం

Rahul Gandhi: కాంగ్రెస్ విజయం ప్రజల తెలంగాణ అనే స్వర్ణయుగానికి నాంది పలుకుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రగతి భవన్‌ను ప్రజాపాలన భవన్‌గా మారుస్తామన్నారు. దీని తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటాయన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను 72 గంటల్లో పరిష్కరిస్తామన్నారు.


Tags:    

Similar News