MLC Elections: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ‌్యర్థి రాములు నాయక్‌ ప్రచారం

MLC Elections: మిర్యాలగూడలో వాకర్స్‌ను కలిసిన రాములు నాయక్‌ * తనకు ఓటు వేసి గెలిపించాలంటూ కోరిన రాములు నాయక్‌

Update: 2021-03-06 05:12 GMT
Congress MLC Candidate Ramulu Nayak Election Campaign

రాములు నాయక్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

  • whatsapp icon

MLC Elections: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, NSP క్యాంపు మైదానంలో మార్నింగ్‌ వాకర్స్‌ను కలిశారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే అభ‌్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాధ్యంకాక పోగా.. కుటుంబ పాలనతో అవినీతి పెరిగిందన్నారు.

Full View


Tags:    

Similar News