TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ

TS Congress: *ఛైర్మన్‌గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ *కన్వీనర్‌గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Update: 2021-09-12 10:41 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ

TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని హైకమాండ్ ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఛైర్మన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కన్వినర్‌గా 20 మంది సభ్యులతో కమిటీని ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, పొన్నాల, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, రేణుకాచౌదరి, బలరామ్ నాయక్, కోమటి రెడ్డి, శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, సీతక్క, రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారు.

Tags:    

Similar News