Podem Veeraiah: భద్రాచలాన్ని బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యం
Podem Veeraiah: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రాచలం రుణం తీర్చుకుంటాం
Podem Veeraiah: ఖమ్మం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్నికల ప్రచారం పూర్తి చేసినట్లు పోడెం వీరయ్య తెలిపారు. భద్రాచలం నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రాచలం రుణం తీర్చుకుంటానని పోడెం వీరయ్య అన్నారు.