Hyderabad: సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్‌ కూల్చివేతపై కొనసాగుతున్న సందిగ్ధత

Hyderabad: నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న అధికారులు

Update: 2023-01-24 04:55 GMT

Hyderabad: సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్‌ కూల్చివేతపై కొనసాగుతున్న సందిగ్ధత

Hyderabad: సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్‌ కూల్చివేతపై సందిగ్ధత కొనసాగుతుంది. సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి. 5 రోజులైనా మిగతా ఇద్దరి మృతదేహాల ఆచూకీ దొరకలేదు. గ్రౌండ్‌ ఫ్లోర్‌‌లో దొరికిన మృతుడి అవశేషాలను ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ముగ్గురు మృతుల కుటుంబీకుల డీఎన్‌ఏతో పోల్చనున్నారు. డీఎన్‌ఏ రిపోర్టుకు కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలపై హోంమంత్రి మహమూద్ అలీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు అధికారులు. రేపు అక్రమ నిర్మాణాలపై మంత్రులు, అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News