Hyderabad: డెక్కన్ బిల్డింగ్‌లో మొదటి మూడు ఫ్లోర్లలో కూలిన స్లాబులు

Hyderabad: డీఆర్ఎఫ్ తనిఖీల్లో ఖాళీగా కనిపిస్తున్న 4, 5, 6 అంతస్తులు

Update: 2023-01-22 07:15 GMT

Hyderabad: డెక్కన్ బిల్డింగ్‌లో మొదటి మూడు ఫ్లోర్లలో కూలిన స్లాబులు

Hyderabad: డెక్కన్ బిల్డింగ్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మొదటి మూడు ఫ్లోర్లలో స్లాబులు కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. డీఆర్ఎఫ్ తనిఖీల్లో 4, 5, 6 అంతస్తులు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో మృతదేహాలను గుర్తించడం కఠినతరంగా మారింది. కూలిపోయిన స్లాబుల కిందే మృతదేహాల అవశేషాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రతీ ఫ్లోరును డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News