Revanth Reddy: జిల్లాలపై సమీక్ష చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో మొదలుకానున్న సమావేశం
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారిగా సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే సీఎం MCRHD కి చేరుకున్నారు. సీఎంతో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరుకానున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాపై సమీక్ష చేపట్టనున్నారు. ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై రివ్యూ నిర్వహించనున్నారు.