CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ
CM Revanth Reddy: రెండోరోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ ఢిల్లీ టూర్
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. రెండో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు. ఇవాళ రాహుల్‌గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రైతు కృతజ్ఞత సభకు రాహుల్‌ను ఆహ్వానించనున్న రేవంత్.. పీసీసీ కొత్త చీఫ్, కేబినెట్‌విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. నేడు కేంద్రమంత్రి పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీకానున్నారు.