CM KCR: మళ్లీ కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు, వలసలు
CM KCR: ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్
CM KCR: ఉన్న తెలంగాణను ఊడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఓటేయాలో లేదో ప్రజలు ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్. నాగర్‌కర్నూల్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలు, ముంబైకి వలసలు తప్ప ఏమీ లేవన్నారు. ప్రస్తుత ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ పోరాటమన్న సీఎం కేసీఆర్... మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్దిలో వెనుకబడుతుందన్నారు.