CM KCR: టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే టాస్క్
CM KCR: వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్
CM KCR: 14 ఏళ్ల పోరాటంలో రాష్ట్రం సాకారమైందన్నారు సీఎం కేసీఆర్. వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్. టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఓ టాస్క్ అన్నారు. రాష్ట్రం తెచ్చిన పార్టీ టీఆర్‌ఎప్ పార్టీ అని అన్నారు.
తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతాయని, తెలంగాణ అవసరాలకు తగినట్లుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని చెప్పారు. నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు.