CM KCR: చింతమడకలో ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
CM KCR: చింతమడకలో ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు.