Chennamaneni Vikas: యువతకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీతోనే సాధ్యం
Chennamaneni Vikas: ఉచితంగా కరోనా టీకా అందించిన మోడీ ప్రభుత్వానికి ఓటేయండి
Chennamaneni Vikas: వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ రూరల్ మండలం బొల్లారం, లింగంపల్లి, హనుమాజిపేట, మల్లారం, జయవరం గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్టంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమన్నారు... కరోనా సమయంలో ప్రజలదరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన మోడీ ప్రభుత్వానికి ఓటు వేసి కృతజ్ఞత చాటుకోవాలన్నారు. బీజేపీ మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయం చేసే పార్టీ అంటూ... బహుజన రాజ్యాధికారం కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.