Bandla Krishna Mohan: ఏ నాయకుడు చేయని విధంగా అభివృద్ధి చేశా

Bandla Krishna Mohan: అభివృద్ది చేశా కాబట్టే ఓట్లడగటానికి వచ్చా

Update: 2023-11-26 07:32 GMT

Bandla Krishna Mohan: ఏ నాయకుడు చేయని విధంగా అభివృద్ధి చేశా

Bandla Krishna Mohan: గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పలు వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏ నాయకుడు చేయని విధంగా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశానని

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేశాం కాబట్టే ఓట్లడగటాననికి వచ్చానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏమి చేశారని ఓట్లు అడిగేందుకు వస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వివరిస్తూ మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News