DK Aruna: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్
DK Aruna: రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది
DK Aruna: రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందన్నారు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ. నిబంధనల పేరుతో రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు నిధుల కొరతను సాకుగా చూపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.