ప్రైవేట్ వ్యక్తికి వెపన్ ఇవ్వమని ఏ చట్టం చెబుతుందో పోలీసులు చెప్పాలి
Raghunandan Rao: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలి
Raghunandan Rao: ప్రైవేట్ వ్యక్తికి వెపన్ ఇవ్వమని ఏ చట్టం చెబుతుందో పోలీసులు చెప్పాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏ చట్ట ప్రకారం గాల్లో కాల్పులు జరిపారో చెప్పాలన్నారు ఆయన. శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.