Bandi Sanjay: బీఆర్ఎస్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తుంది
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది
Bandi Sanjay: బీఆర్ఎస్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తుందని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని విమర్శించారు. గంగుల కమలాకర్ మూడుసార్లు గెలిచి..కరీంనగర్‌కు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో బీజేపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.