Bhatti Vikramarka: తెలంగాణ అప్పులు రూ.5లక్షల కోట్లకు పెరిగింది
Bhatti Vikramarka: ప్రతీ సామాన్యుడిపైనా అప్పుల భారం పడుతోంది
Bhatti Vikramarka: తెలంగాణ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం.. అప్పులు ఎవరు కట్టాలో కూడా చెప్పాలన్నారు. రాష్ట్ర అప్పులు సుమారు 5లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ప్రతీ ఒక్క సామాన్యుడిపైన అప్పుల భారం పడుతుందన్నారు. కొంతమంది ఆస్తులు అమాంతం పెరిగితే.. మరికొందరికి కనీసం ఇళ్లు కూడా లేదన్నారు.