Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య..

Basara IIIT Campus: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి సూసైడ్‌ చేసుకున్నాడు.

Update: 2022-08-23 10:06 GMT
Basara IIIT Student Commits Suicide

Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య..

  • whatsapp icon

Basara IIIT Campus: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి సూసైడ్‌ చేసుకున్నాడు. ఈ-1కు చెందిన రాథోడ్‌ సురేష్‌ అనే సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి హాస్టల్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి మృతదేహం తరలించారు. సురేష్‌ నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి వాసి. విద్యార్థి మృతితో బాసర ట్రిపుల్‌ ఐటీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Full View


Tags:    

Similar News