తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: శ్రీనివాసరావు ఒక మతానికి కొమ్ముకాసే అధికారి

Update: 2022-12-22 10:30 GMT

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్

Telangana: మతాన్ని ఉద్దేశించి తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా మతానికి కొమ్ముకాసే అధికారని విమర్శించారు. కోవిడ్ సమయంలో ఒక్క ఆస్పత్రిలో కూడా సరైన సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసమే మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Tags:    

Similar News